తెలుగు న్యూస్ / ఫోటో /
Naga Sadhuvulu: మెడలో దండ, స్టైలిష్ గ్లాసులు.. మహా కుంభమేళలో నాగ సాధువుల స్వాగ్ ఫోటోలు
- Naga Sadhuvulu: 2025 మహా కుంభమేళా ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రయాగ్ రాజ్ లో సంగం ఒడ్డున సాధువులు గుమిగూడారు. వీరిలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నాగ సన్యాసి ఒకరు. నాగ సన్యాసి మెడలో నర్ముండ మాల ధరించి, కళ్లకు ఆకుపచ్చ అద్దాలు పెట్టుకున్నాడు.

ఇతర గ్యాలరీలు