(1 / 6)
చూశారుగా.. నాగ చైతన్య భార్య శోభిత బోల్డ్ ఫొటోలు. నోట్లో సిగరెట్, చేతుల్లో గన్ తో ఆమె ఇలా పోజుచ్చింది.
(2 / 6)
nexxus new york అనే హెయిర్ సెలూన్ బ్రాండ్ ఇండియాకు వచ్చిన సందర్భంగా ఆమె ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
(3 / 6)
ఈ బ్రాండ్ ను ఆమె ప్రమోట్ చేస్తోంది. వెల్కమ్ టు ఇండియా అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(4 / 6)
శోభితా ధూళిపాళ్ల గతేడాది నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
(5 / 6)
ఇప్పటికే శోభిత కొన్ని బోల్డ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. పెళ్లి తర్వాత కూడా ఆమె వెనక్కి తగ్గడం లేదు.
ఇతర గ్యాలరీలు