తెలుగు న్యూస్ / ఫోటో /
Naga Chaitanya Sobhita: నాగచైతన్య, శోభిత పెళ్లి వేడుకలు షురూ - హల్దీ ఫొటోలు వైరల్
Naga Chaitanya Sobhita: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి నాలుగు రోజుల ముందుగానే అక్కినేని ఇంటి పెళ్లి సందడి షురూ అయ్యింది.
(1 / 5)
నాగచైతన్య, శోభిళా ధూళిపాళ్ల హల్దీ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌లో ఇరు కుటుంబసభ్యులతోపాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం.
(2 / 5)
నాగచైతన్య, శోభితా హల్దీ వేడుకల తాలుకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో ట్రెడిషనల్ డ్రెస్సుల్లో చైతూ, శోభిత కనిపించారు.
(4 / 5)
అదే రోజు నాగచైతన్యతో పాటు అఖిల్ - జైనాబ్ వివాహం కూడా జరగనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్లలో నిజం లేదంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.
ఇతర గ్యాలరీలు