తెలుగు న్యూస్ / ఫోటో /
Thandel Remuneration: తండేల్ కోసం సాయిపల్లవి కంటే మూడింతలు ఎక్కువే రెమ్యునరేషన్ తీసుకున్న నాగచైతన్య!
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో రాజు అనే జాలరిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు.
(1 / 5)
తండేల్ కోసం నాగచైతన్య తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం నాగచైతన్య ఇరవై కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతోన్నారు.
(3 / 5)
తండేల్‌లో బుజ్జితల్లి క్యారెక్టర్ కోసం సాయిపల్లవి ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలిసింది. సాయిపల్లవి కంటే మూడింతలు ఎక్కువే నాగచైతన్యకు రెమ్యునరేషన్ దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(4 / 5)
దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత బన్నీవాస్ తండేల్ మూవీని ప్రొడ్యూస్ చేశారు. నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా తండేల్ తెరకెక్కింది.
ఇతర గ్యాలరీలు