తెలుగు న్యూస్ / ఫోటో /
Nabha Natesh: నభా నటేష్‌కు స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ - సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్
Nabha Natesh: హీరోయిన్ నభా నటేష్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతోంది. అయితే రియల్ లైఫ్‌లో రీల్ లైఫ్‌లో ఈ డిజార్డర్ బారిన పడిన యువతిగా తెలుగు మూవీలో నభా నటేష్ కనిపించబోతున్నది.
(1 / 5)
నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన డార్లింగ్ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో ప్రియదర్శి హీరోగా నటిస్తోన్నాడు.
(2 / 5)
డార్లింగ్ మూవీలో నభా నటేష్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్యతో బాధపడుతోన్న యువతిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ క్యారెక్టర్ కోసం నభా ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లకు హాజరై ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు.
(3 / 5)
నభానటేష్ కంటే ముందు కొందరు హీరోయిన్స్‌కు ఈ కథ వినిపించానని, స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ క్యారెక్టర్‌కు చేయడానికి భయపడి తిరస్కరించారని దర్శకుడు అశ్విన్ రామ్ అన్నాడు.
(4 / 5)
ఓ యాక్సిడెంట్ కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైంది నభానటేష్. డార్లింగ్ మూవీతోనే రీఎంట్రీ ఇస్తోంది.
ఇతర గ్యాలరీలు