(1 / 5)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నభా నటేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంటారు. తరచూ పోస్టులు చేస్తూ అభిమానులతో టచ్‍లో ఉంటారు. ఇప్పుడు మరోసారి హాట్ లుక్‍తో మెప్పించారు నభా.
(2 / 5)
బ్రౌన్ కలర్ టాప్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి హొయలు ఒలికించారు నభా నటేష్. ప్లంగింగ్ నెక్‍లైన్ ఉన్న టాప్‍తో గ్లామర్ షో చేశారు. అట్రాక్టివ్ లుక్‍తో మైమరిపించారు ఈ బ్యూటీ.
(3 / 5)
కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చారు నభా. క్యూట్ చూపులతో అదరగొట్టారు. హాట్‍గా కనిపించారు. ఈ ఫొటోలను నేడు (ఏప్రిల్ 26) ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ అమ్మడు.
(4 / 5)
నభా నటేష్ ఎలిగెంట్ లుక్‍కు వావ్ అంటున్నారు నెటిజన్లు. లైక్‍లు ధనాధన్ కొట్టేస్తున్నారు. బ్యూటిఫుల్, బ్రౌన్ బ్యూటీ, హాట్, ఫైర్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. సూపర్ గ్లామర్ అంటూ రాసుకొస్తున్నారు.
ఇతర గ్యాలరీలు