(1 / 5)
యంగ్ హీరోయిన్ నభా నటేష్ మరోసారి గ్లామరస్ లుక్‍తో వావ్ అనిపించారు. సింపుల్ ఔట్‍ఫిట్‍లో పిజ్జా పార్టీ చేసుకుంటూ హొయలు ఒలికించారు. క్యూట్‍గా మైమరిపించారు ఈ బ్యూటీ.
(2 / 5)
పిజ్జా పార్టీ కోసం వైట్ కలర్, గ్రేకలర్ బాటమ్ ధరించారు నభా. పిజ్జా ముందు కూర్చొని, డ్రింక్ తాగుతూ స్టైలిష్ పోజ్ ఇచ్చారు.
(3 / 5)
వయ్యారంగా పిజ్జా తింటూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చారు నభా నటేష్. పిజ్జాను ఎంజాయ్ చేశారు. ఎలిగెంట్ లుక్‍తో అదరగొట్టారు.
(4 / 5)
పిజ్జా పార్టీ అంటూ ఇన్‍స్టాగ్రామ్‍లో ఈ ఫొటోలను షేర్ చేశారు నభా నటేష్. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్‍లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు