తెలుగు న్యూస్ / ఫోటో /
Nabha Natesh: ఎట్టకేలకు ఓ ఛాన్స్ వచ్చింది - మూడేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తోన్న నభా నటేష్
Nabha Natesh: నభానటేష్ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లు దాటిపోయింది. ఎట్టకేలకు తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఓ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
(1 / 5)
నిఖిల్ హీరోగా స్వయంభూ పేరుతో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నభానటేష్ ఎంపికైనట్లు తెలిసింది.
(2 / 5)
చివరగా తెలుగులో 2021లో రిలీజైన నితిన్ మాస్ట్రో లో కనిపించింది నభానటేష్. ఆ తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది.
(3 / 5)
ఓ ప్రమాదంలో తాను తీవ్రంగా గాయపడినట్లు, ఆ సంఘటన వల్లే రెండేళ్ల పాటు సినిమాలకు దూరమైనట్లు నభానటేష్ తెలిపింది.
(4 / 5)
నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నభానటేష్ ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నది.
ఇతర గ్యాలరీలు