Telugu News  /  Photo Gallery  /   Nabha Natesh Latest Hot Photoshoot Nabha Natesh Movies

Nabha Natesh Hot Photos: కిరాక్ అందాల‌తో మాయ‌చేస్తోన్న‌ ఇస్మార్ట్ బ్యూటీ

23 January 2023, 17:53 IST Nelki Naresh Kumar
23 January 2023, 17:53 , IST

Nabha Natesh Hot Photos: న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ బ్యూటీ న‌భాన‌టేష్‌. తొలి సినిమాలోనే చ‌లాకీ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది. రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో తెలంగాణ అమ్మాయిగా క‌నిపించి మెప్పించింది.

ఫ్లోర‌ల్ డిజైన్ డ్రెస్‌లో గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తోన్న ఫొటోల‌ను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది న‌భాన‌టేష్‌. 

(1 / 5)

థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొద‌లుపెట్టిన న‌భాన‌టేష్ 2015లో క‌న్న‌డ సినిమా వ‌జ్ర‌కాయ‌తో  హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. 

(2 / 5)

 2021లో విడుద‌లైన నితిన్ మాస్ట్రో త‌ర్వాత  బిగ్ స్క్రీన్‌కు దూర‌మైంది న‌భాన‌టేష్‌. 

(3 / 5)

ఎడ‌మ భుజానికి గాయం కావ‌డంతో ఏడాది పాటు సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించింది న‌భాన‌టేష్‌

(4 / 5)

త్వ‌ర‌లోనే టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది న‌భాన‌టేష్‌. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు