Nabha Natesh Photos: హాట్ మోడ్‍లో నభా నటేష్.. గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటీ-nabha natesh hot pics in black bralette tollywood actress shares photos on social media ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nabha Natesh Photos: హాట్ మోడ్‍లో నభా నటేష్.. గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటీ

Nabha Natesh Photos: హాట్ మోడ్‍లో నభా నటేష్.. గ్లామరస్ ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటీ

Jan 27, 2025, 01:24 PM IST Chatakonda Krishna Prakash
Jan 27, 2025, 01:24 PM , IST

  • Nabha Natesh Photos: నభా నటేశ్ హాట్ లుక్‍తో అదరగొట్టారు. బ్లాక్ బ్రాలెట్‍లో హాట్ షో చేశారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు. చూసేయండి.

టాలీవుడ్ హీరోయిన్ నభా నటేశ్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‍గా ఉంటున్నారు. సంక్రాంతికి ట్రెడిషనల్ లుక్‍లో ఫొటోలను పంచుకున్నారు. అయితే, ఇప్పుడు తాజాగా గ్లామరస్ లుక్‍తో కనిపించారు. 

(1 / 5)

బ్లాక్ కలర్ బ్రాలెట్ ధరించి హాట్ షో చేశారు నభా నటేశ్. దానిపై క్రీమ్ కలర్ షర్ట్ ధరించినా బటన్స్ తీశారు. ఎలిగెంట్ లుక్‍తో అదరగొట్టారు ఈ బ్యూటీ.

(2 / 5)

ఈ గ్లామరస్ లుక్‍లో నభా వారెవా అనిపించారు. సింపుల్‍గా, స్టైలిష్‍గా అదరగొట్టారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు నభా. 

(3 / 5)

ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రంలో నభా నటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో విరాట్ కర్ణతో నాగబంధం చిత్రంలోనూ ఈ భామ నటిస్తున్నారు. 

(4 / 5)

ఇటీవల సంక్రాంతి సందర్భంగా చీరకట్టులో తళుక్కున మెరిశారు నభా నటేశ్. చీర, బంగారు ఆభరాణాలు ధరించి ట్రెడిషనల్ లుక్‍లో ఆకట్టుకున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు