Nabha Natesh Photos: నభా నటేష్ హాట్ గ్లామర్ షో చేసింది. బ్లూ లెహెంగాలో నడుము ఒంపులు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. మహారాణిలో ఓ ప్యాలెస్ లో ఆమె చేసిన లేటెస్ట్ ఫొటోషూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
(1 / 6)
Nabha Natesh Photos: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ బ్లూ లెహెంగాలో ఇలా హాట్ షో చేసింది
(2 / 6)
Nabha Natesh Hot Photos: క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్స్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది.
(3 / 6)
Nabha Natesh Hot Photos: బ్లూ లెహెంగాకు గోల్డెన్ ఎంబ్రాయిడరీతో నభా నటేష్ మహారాణి లుక్ లో కనిపించింది.
(4 / 6)
Nabha Natesh Hot Photos: తన డ్రెస్ కు తగినట్లే ఓ రిచ్ ప్యాలెస్ లో ఆమె ఈ ఫొటో షూట్ చేసింది.
(5 / 6)
Nabha Natesh Hot Photos: ఈ ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి
(6 / 6)
Nabha Natesh Hot Photos: బ్లూ లెహెంగాలో నభా చాలా స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.
Hari Prasad S
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.