Myanmar earthquake : కూలిన భవనాలు- రోడ్లకు బీటలు.. మయన్మార్​లో ప్రజల ఆర్థనాథాలు! 1000 మంది..-myanmar earthquake fallen buildings cracked roads widespread damage of magnitude 7 7 jolts see pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Myanmar Earthquake : కూలిన భవనాలు- రోడ్లకు బీటలు.. మయన్మార్​లో ప్రజల ఆర్థనాథాలు! 1000 మంది..

Myanmar earthquake : కూలిన భవనాలు- రోడ్లకు బీటలు.. మయన్మార్​లో ప్రజల ఆర్థనాథాలు! 1000 మంది..

Published Mar 29, 2025 11:41 AM IST Sharath Chitturi
Published Mar 29, 2025 11:41 AM IST

  • సెంట్రల్ మయన్మార్​లో శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య 1000 దాటింది. ఎటు చూసినా బాధితుల ఆర్థనాథాలో వినిపిస్తున్నాాయి.

సెంట్రల్ మయన్మార్​లో శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం థాయ్​లాండ్, చైనా, వియత్నాం, భారత్​లలో కూడా ప్రకంపనలు సృష్టించింది. 2025 మార్చ్​ 29న మయన్మార్​లోని క్యోక్సే జిల్లాలో ఓ రోడ్డు పరిస్థితి ఇలా..

(1 / 7)

(AFP)

మొదటి భూకంపం తర్వాత 6.4 తీవ్రతతో మయన్మార్​లో పలుమార్లు ప్రకంపనలు సంభవించాయి. దేశంలోని మాండలేలో భారీ భూకంపం సంభవించడంతో దెబ్బతిన్న భవనం ముందు ప్రజలు మోటారు సైకిళ్లపై వెళ్తున్నారు.

(2 / 7)

(REUTERS)

బ్యాంకాక్​లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. చటోచక్​లో భవనం కూలిన ఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. 2025 మార్చి 29న తీసిన ఫొటో ఇది.

(3 / 7)

బ్యాంకాక్​లో నిర్మాణంలో ఉన్న భవనం ఈ కూలిపోయింది.

(4 / 7)

బ్యాంకాక్​లో నిర్మాణంలో ఉన్న భవనం ఈ కూలిపోయింది.

(AFP)

మయన్మార్, థాయ్​లాండ్​లలో భూకంపం సంభవించిన మరుసటి రోజే బ్యాంకాక్​లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రదేశాన్ని ఈ వైమానిక ఛాయాచిత్రం చూపిస్తుంది.

(5 / 7)

మయన్మార్ మిలిటరీ ట్రూ న్యూస్ ఇన్ఫర్మేషన్ టీం అందించిన ఈ చిత్రంలో, మయన్మార్ సైనిక నాయకుడు సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ నైపిటావ్​లో భూకంపం కారణంగా దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు.

(6 / 7)

(AP)

నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ప్రదేశం నుంచి శిథిలాలను తొలగించడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

(7 / 7)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు