(1 / 10)
థానేలోని వందనా సినిమా సమీపంలో వర్షపు నీటితో నిండిన రహదారి గుండా వెళుతున్న ముంబై పోలీసులు
(Praful Gangurde/Hindustan Times)(2 / 10)
నగరంలో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నీట మునిగిన రహదారులు..
(Praful Gangurde/Hindustan Times)(3 / 10)
ముంబైలోని థానేలో నీట మునిగిన వీధుల గుండా ప్రయాణం చేస్తున్న వారికి సాయపడుతున్న సహాయక సిబ్బంది
(Praful Gangurde/Hindustan Times)(4 / 10)
అదృశ్యమైన బాలుడి గురించి వెతుకుతున్న నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంఎంసి) సిబ్బంది
(Bachchan Kumar/Hindustan Times)(5 / 10)
థానేలో నీట మునిగిన రోడ్డులో చిక్కుకున్న ప్రయాణికులు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న దృశ్యం
(Praful Gangurde/Hindustan Times)(6 / 10)
థానేలో భారీ వర్షానికి నీరు నిలిచిపోవడంతో రోడ్డుపై మోకాలి లోతు నీటిలో ప్రయాణించేందుకు ఓ ఆటోడ్రైవర్ తన తోటి వ్యక్తికి సహాయం చేస్తున్న దృశ్యం
(Praful Gangurde/Hindustan Times)(7 / 10)
ముంబైలో భారీ వర్షం కారణంగా నీట మునిగిన రోడ్డు గుండా ఓ బస్సు
(Praful Gangurde/Hindustan Times)
(8 / 10)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నడుమ ముంబై ట్రాఫిక్ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బంది అంధేరి సబ్ వే సమీపంలో నిల్చున్న దృశ్యం
(PTI)
(9 / 10)
ముంబైలోని దాదర్ లో నీట మునిగిన రహదారి గుండా ప్రయాణం
(Kunal Patil/PTI)
(10 / 10)
నవీ ముంబైలోని తీవ్రంగా నీట మునిగిన తుర్భే ఎంఐడీసీ రోడ్డు గుండా బైక్ పై ప్రయాణం
(PTI)ఇతర గ్యాలరీలు