(1 / 7)
సోమవారం ముంబైలో మామూలుగా లేదు! మధ్యాహ్నానికల్లా మేఘావృత వాతావరణం, గాలులు వీచాయి. ఆ తర్వా ధూళి తుపాను ముంచెత్తింది.
(2 / 7)
సాయంత్రానికి ముంబైలో పరిస్థితి మారిపోయింది, ముంబైలోని చాలా ప్రాంతాల్లో ధూళి తుఫానులు కనిపించాయి.
(3 / 7)
ధూళి తుఫాను కారణంగా సాయంత్రం నగర ఆకాశంలో చీకటి వాతావరణం ఏర్పడిందని, దుమ్ము కారణంగా కదలలేని పరిస్థితి ఏర్పడిందన్నారు,
(4 / 7)
ముంబైలో భారీ గాలులు, మేఘావృత పరిస్థితులు నెలకొనడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
(5 / 7)
ముంబై అనేది భారీ భవనాల నగరం. భవనాల పైనుంచి మేఘాలు ఇలా కనిపించి భయపెట్టాయి.
(6 / 7)
భారీ వర్షాలతో ముంబై అల్లాడిపోయింది. చాలా వీధులు జలమయం అయ్యాయి.
(7 / 7)
ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో పాటు వాతావరణం కూడా చల్లగా ఉంది.
ఇతర గ్యాలరీలు