(1 / 6)
ముంబయిలో ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుక ఎంతో వైభవంగా జరుగుతోంది.
(2 / 6)
అనంత్-రాధిక వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు.
(3 / 6)
శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరైన చంద్రబాబు, భువనేశ్వరి అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించారు.
(4 / 6)
సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు.
(5 / 6)
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ 'శుభ్ ఆశీర్వాద్' వేడుకలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
(6 / 6)
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో నూతన దంపతులు అనంత్-రాధికా మర్చంట్
ఇతర గ్యాలరీలు