తెలుగు న్యూస్ / ఫోటో /
MS Dhoni mother in law: వందల కోట్ల సామ్రాజ్యాన్ని అత్త చేతుల్లో పెట్టిన ధోనీ.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
- MS Dhoni mother in law: వందల కోట్ల సామ్రాజ్యాన్ని అత్త చేతుల్లో పెట్టాడు ఎమ్మెస్ ధోనీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ధోనీ భార్య సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్. తన రూ.800 కోట్ల విలువైన ధోనీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ బాధ్యతలను అతడు షీలాకు అప్పగించాడు.
- MS Dhoni mother in law: వందల కోట్ల సామ్రాజ్యాన్ని అత్త చేతుల్లో పెట్టాడు ఎమ్మెస్ ధోనీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ధోనీ భార్య సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్. తన రూ.800 కోట్ల విలువైన ధోనీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ బాధ్యతలను అతడు షీలాకు అప్పగించాడు.
(1 / 7)
MS Dhoni mother in law: క్రికెట్‌లో సంపాదించిన వందల కోట్లను ధోనీ ఎంతో తెలివిగా వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నాడు. వ్యవసాయం మొదలుకొని సినిమాల వరకూ ధోనీ పెట్టుబడి పెట్టని రంగం లేదంటే ఆశ్చర్యం లేదు.
(2 / 7)
MS Dhoni mother in law: వందల కోట్ల విలువ చేసే ఎన్నో కంపెనీలు ధోనీకి ఉన్నాయి. అందులో ఒకటి ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్. ఈ సంస్థ విలువ రూ.800 కోట్లు కాగా.. దీనికి సీఈవోగా షీలా సింగ్ ఉన్నారు.
(3 / 7)
MS Dhoni mother in law: ఈ షీలా సింగ్ ఎవరో కాదు.. ధోనీ భార్య సాక్షి తల్లి కావడం విశేషం. తన సంస్థల్లో భాగంగా ఉన్న ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ లిమిటెడ్ కు తనకు పిల్లనిచ్చిన అత్తనే సీఈవోగా నియమించడం విశేషం.
(4 / 7)
MS Dhoni mother in law: ఈ ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ లిమిటెడ్ సంస్థ తమిళంలో ఎల్‌జీఎం పేరుతో తన తొలి సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే నెల 31న రిలీజ్ కానుంది.
(5 / 7)
MS Dhoni mother in law: పిల్లనిచ్చిన అత్త చేతుల్లో వందల కోట్ల సంస్థను ధోనీ పెట్టడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే వ్యాపారాన్ని ఆమె నడపగలదన్న నమ్మకంతోనే ధోనీ 2020లో ఈ సీఈవో బాధ్యతలు అప్పగించాడు.
(6 / 7)
MS Dhoni mother in law: ధోనీ అంచనా తప్పలేదు. షీలా సింగ్, సాక్షి కలిసి ఈ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు దాని విలువ రూ.800 కోట్లకు చేరడం విశేషం.
ఇతర గ్యాలరీలు