తెలుగు న్యూస్ / ఫోటో /
Mrunal Thakur: రెమ్యునరేషన్‌ను డబుల్ చేసిన మృణాల్ ఠాకూర్ - అడివి శేష్ డెకాయిట్ కోసం ఎంత డిమాండ్ చేసిందంటే?
Mrunal Thakur: 2024లో హీరోయిన్‌గా ఒకే ఒక మూవీ చేసింది మృణాల్ ఠాకూర్. ఫ్యామిలీ స్టార్‌లో మాత్రమే కనిపించింది. 2025లో మాత్రం ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నది.
(1 / 5)
ఫ్యామిలీ స్టార్ తర్వాత తెలుగులో డెకాయిట్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అడివి శేష్ హీరోగా నటిస్తోన్నాడు.
(2 / 5)
డెకాయిట్ మూవీలో తొలుత శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో శృతి హాసన్ స్థానాన్ని మృణాల్‌తో మేకర్స్ రీప్లేస్ చేశారు.
(3 / 5)
డెకాయిట్ మూవీ కోసం మృణాల్ ఠాకూర్ రెండున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం మృణాల్ తన రెమ్యునరేషన్‌ను డబుల్ చేసినట్లు సమాచారం.
(4 / 5)
తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ వస్తోండటంతో పర్మినెంట్‌గా హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యే ఆలోచనలో మృణాల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు