(1 / 7)
నటి మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది, అందులో ఆమె ముంబై వీధుల్లోని రెస్టారెంట్‌లో సరదాగా గడిపింది. ఈ చిత్రాలలో మృణాల్ ఠాకూర్ చాలా సంతోషంగా కనిపిస్తోంది.
(2 / 7)
ఈ మొదటి చిత్రంలో మృణాల్ ఠాకూర్ రెస్టారెంట్‌లో కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆమె ముందు డైనింగ్ టేబుల్ పై ఓ బుక్‌తోపాటు ఓ డిష్ ఉంది. మృణాల్ అందగా స్మైల్ చేస్తూ ఫొటోకు పోజు ఇచ్చింది.
(3 / 7)
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఒక చర్చి బయట ఉండి ఫొటోకు పోజు ఇచ్చింది. ఈ ఫొటోలో మృణాల్ తెల్లటి టాప్‌లో చాలా హాట్‌గా దర్శనం ఇచ్చింది.
(4 / 7)
మృణాల్ ఠాకూర్ ఏదో ఒక ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఆహారం పేరు ఏంటో మాత్రం మృణాల్ తెలియపరచలేదు.
(5 / 7)
మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలపై ఆమె అభిమానులు ఓపెన్ గా లైక్ చేయడం, కామెంట్స్ పెట్టడం వంటివి చేస్తున్నారు.
(6 / 7)
మృణాల్ ఠాకూర్ ముంబైలో వీధిలో ఎవరితోనో సెల్ఫీ దిగిన ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోకు క్యూట్ గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది మృణాల్. కాగా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుదన్న విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు