Mrunal Thakur in White Saree : తెల్లని ఫ్రిల్ చీరలో రాకుమారిలా మెరిసిన మృణాల్-mrunal thakur in a frill silk saree is a dream come true ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Mrunal Thakur In A Frill Silk Saree Is A Dream Come True

Mrunal Thakur in White Saree : తెల్లని ఫ్రిల్ చీరలో రాకుమారిలా మెరిసిన మృణాల్

Nov 16, 2022, 12:01 PM IST Geddam Vijaya Madhuri
Nov 16, 2022, 12:01 PM , IST

  • Mrunal Thakur in White Saree : అందంతోనూ.. అభినయంతోనే కాకుండా.. మృణాల్ తన ఫ్యాషన్ లుక్స్​తో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఫ్యాషన్ దుస్తుల నుంచి.. ట్రెడీషనల్​ వరకు ఆమె తనదైన అలంకరణలతో ఆకట్టుకుంటుంది. తాజాగా తెల్లని చీరలో మెరిసిన ఈ భామ.. మరోసారి అభిమానుల హృదయాలను దోచేసుకుంది.

మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్ డైరీలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి. తన లుక్స్​తో ఫ్యాషన్ లక్ష్యాలను సెట్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. నార్మల్ డ్రెస్​ల నుంచి.. జాతి వేషధారణల వరకు మృణాల్ ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె పట్టుచీర కట్టి.. రాణిలా ఫోజులిచ్చింది.

(1 / 6)

మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్ డైరీలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి. తన లుక్స్​తో ఫ్యాషన్ లక్ష్యాలను సెట్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. నార్మల్ డ్రెస్​ల నుంచి.. జాతి వేషధారణల వరకు మృణాల్ ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె పట్టుచీర కట్టి.. రాణిలా ఫోజులిచ్చింది.(Instagram/@mrunalthakur)

మృణాల్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ జాడేకి మ్యూజ్ ప్లే చేసింది. డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుంచి ఈ చీరను ఎంచుకుంది.

(2 / 6)

మృణాల్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ జాడేకి మ్యూజ్ ప్లే చేసింది. డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుంచి ఈ చీరను ఎంచుకుంది.(Instagram/@mrunalthakur)

మృణాల్ తెల్లటి చీరలో బోర్డర్‌ల వద్ద తెల్లటి ఫ్రిల్​తో అందంగా అలంకరించిన చీరలో ఆకట్టుకుంది. ఆమె తన చీరను బాగా అలంకరించిన వెండి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది.

(3 / 6)

మృణాల్ తెల్లటి చీరలో బోర్డర్‌ల వద్ద తెల్లటి ఫ్రిల్​తో అందంగా అలంకరించిన చీరలో ఆకట్టుకుంది. ఆమె తన చీరను బాగా అలంకరించిన వెండి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది.(Instagram/@mrunalthakur)

మృణాల్ కరిష్మా జూల్రీ హౌస్ నుంచి బ్లాక్ ఇయర్ స్టడ్స్, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగ్స్‌తో తన రూపాన్ని సెట్ చేసుకుంది.

(4 / 6)

మృణాల్ కరిష్మా జూల్రీ హౌస్ నుంచి బ్లాక్ ఇయర్ స్టడ్స్, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగ్స్‌తో తన రూపాన్ని సెట్ చేసుకుంది.(Instagram/@mrunalthakur)

ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా జె గిలానీ స్టైల్‌తో మృణాల్ చిత్రాలకు ఫోజులిచ్చింది. క్లీన్ బన్‌లో ట్రెడీషనల్​గా కనిపించింది.

(5 / 6)

ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా జె గిలానీ స్టైల్‌తో మృణాల్ చిత్రాలకు ఫోజులిచ్చింది. క్లీన్ బన్‌లో ట్రెడీషనల్​గా కనిపించింది.(Instagram/@mrunalthakur)

మేకప్ ఆర్టిస్ట్ లోచన్.. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు, ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో మృణాల్​ను తీర్చిదిద్దాడు.

(6 / 6)

మేకప్ ఆర్టిస్ట్ లోచన్.. న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, గీసిన కనుబొమ్మలు, కాంటౌర్డ్ చెంపలు, ప్రకాశవంతమైన ఎరుపు రంగు లిప్‌స్టిక్‌తో మృణాల్​ను తీర్చిదిద్దాడు.(Instagram/@mrunalthakur)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు