Mrunal Thakur Traditional Look: ట్రెడిషనల్ లుక్‍లో మరింత గ్లామరస్‍గా మృణాల్ ఠాకూర్: ఫొటోలు
Mrunal Thakur Traditional Look: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ట్రెడిషనల్ లుక్‍లో గ్లామరస్‍గా మెప్పించారు. అనార్కలీ డ్రెస్‍లో ఆకట్టుకున్నారు.
(1 / 7)
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఫ్యాషన్‍కు కేరాఫ్‍లా ఉంటారు. ఏ ఔట్‍ఫిట్‍లో అయినా అదిరే లుక్‍తో మైమరిపిస్తారు. మృణాల్ లేటెస్ట్‌గా ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో మరింత అందంగా వారెవా అనిపించారు. (Instagram/@mrunalthakur)
(2 / 7)
అనార్కలీ డ్రెస్‍లో ఆకర్షణీయమైన లుక్‍తో మృణాల్ మెప్పించారు. సొగసైన చూపులతో అదరగొట్టారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. (Instagram/@mrunalthakur)
(3 / 7)
ఈ ట్రెడిషనల్ డ్రెస్ ధరించి క్యూట్ స్మైల్‍తో మృణాల్ తళుక్కుమన్నారు. గ్లామరస్ పోజులతో మెప్పించారు. తోరణి బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్‍లో మెరిశారు ఈ అందాల భామ. (Instagram/@mrunalthakur)
(4 / 7)
ఆరెంజ్ షేడ్, స్వీట్ హార్ట్ నెక్‍లైన్, గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఉన్న ఈ అనార్కలీ డ్రెస్‍లో మృణాల్ మరింత గ్లామరస్‍గా మెరుపులు మెరిపించారు. (Instagram/@mrunalthakur)
(5 / 7)
ఈ డ్రెస్‍పై మ్యాచింగ్ దుపట్టా వేసుకున్నారు మృణాల్. ఒక చేతికే గ్రీన్ కలర్ గాజులు ధరించారు. బంగారు ఆభరణాలతో ట్రెడిషన్ లుక్‍లో కనిపించారు. (Instagram/@mrunalthakur)
(6 / 7)
సీతారామంతో తెలుగులో ఫుల్ పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్.. గతేడాది హాయ్ నాన్నతోనూ మంచి హిట్ అందుకున్నారు. అయితే, ఈ ఏడాది విజయ్ దేవరకొండతో మృణాల్ నటించిన ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. (Instagram/@mrunalthakur)
ఇతర గ్యాలరీలు