Movies Releasing in June: జూన్‌లో రిలీజ్ కాబోతున్న ఆరు మోస్ట్ అవేటెడ్ మూవీస్ ఇవే.. తెలుగు నుంచి రెండు-movies releasing in june 2024 kalki 2898 ad chandu champion double ismart ishq vishq ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Movies Releasing In June: జూన్‌లో రిలీజ్ కాబోతున్న ఆరు మోస్ట్ అవేటెడ్ మూవీస్ ఇవే.. తెలుగు నుంచి రెండు

Movies Releasing in June: జూన్‌లో రిలీజ్ కాబోతున్న ఆరు మోస్ట్ అవేటెడ్ మూవీస్ ఇవే.. తెలుగు నుంచి రెండు

May 30, 2024, 10:27 PM IST Hari Prasad S
May 30, 2024, 10:27 PM , IST

  • Movies Releasing in June: జూన్ లో కొన్ని మోస్ట్ అవేటెడ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మే అంతా డల్లుగా ఉన్నా.. వచ్చే నెల మాత్రం కొన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి.

Movies Releasing in June: జూన్ నెలలో తెలుగుతోపాటు హిందీలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వివిధ జానర్లలో వస్తున్నఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

(1 / 7)

Movies Releasing in June: ఇక మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మే 9నే రావాల్సిన ఈ సినిమాను ఎన్నికల కారణంగా వాయిదా వేశారు.

(2 / 7)

Movies Releasing in June: రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతోంది.

(3 / 7)

Movies Releasing in June: కార్తీక్ ఆర్యన్ నటించిన మూవీ చందూ ఛాంపియన్. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా నుంచి వచ్చిన సాంగ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. దీంతో మూవీపై అంచనాలు పెరిగాయి.

(4 / 7)

Movies Releasing in June: హారర్ కామెడీ మూవీ ముంజ్యా కూడా జూన్ లోనే వస్తోంది. ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కాబోతోంది.

(5 / 7)

Movies Releasing in June: హిందీలో వస్తున్న మరో సినిమా రిటర్న్ టికెట్. జూన్ 5న మూవీ రిలీజ్ కానుంది. అర్బాజ్ ఖాన్, ఆదిత్య, ముగ్దా గాడ్సే నటించిన ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.

(6 / 7)

Movies Releasing in June: ఇష్క్ విష్క్ పేరుతో జూన్ 28న మరో హిందీ సినిమా రిలీజ్ కాబోతోంది. హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్ ఇందులో నటిస్తోంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు