తెలుగు న్యూస్ / ఫోటో /
Mouni Roy visits Qatar: భర్తతో కలిసి ఖతర్‌లో సందడి చేసిన మౌనీ రాయ్.. ఫిఫా వరల్డ్
- Mouni Roy visits Qatar: బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్.. తన భర్తతో కలిసి ఖతర్‌కు వెళ్లింది. అక్కడ ఫిఫా వరల్డ్ కప్‌కు హాజరైంది. అర్జెంటీనా-నెదర్లాండ్స్ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో సందడి చేసింది.

(1 / 7)
మౌనీ రాయ్ ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ కోసం ఖతర్‌కు వెళ్లింది. భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి మారడోనా ఎగ్జిబీషన్ మ్యాచ్‌ను తిలకించింది. అర్జెంటీనా జట్టు పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంది. జెర్సీ ధరించి మరీ ఫొటోలను షేర్ చేసింది.
(Instagram/@imouniroy)(3 / 7)
మారడోనా ఎగ్జిబీషన్ మ్యాచ్ కోసం వెళ్లి మౌనీ.. అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చింది.
(Instagram/@imouniroy)(4 / 7)
నలుపు రంగు దుస్తుల్లో క్లోజ్డ్ నెక్ లైన్, ఫ్రిల్ డీటేల్స్‌తో ఈ ముద్దుగుమ్మ ఆకర్షణీయంగా కనిపించింది.
(Instagram/@imouniroy)ఇతర గ్యాలరీలు