తెలుగు న్యూస్ / ఫోటో /
Mouni Roy Photos: వెరైటీ డ్రెస్‍లో మౌనీ రాయ్ అందాల హొయలు: ఫొటోలు
- Mouni Roy Photos: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ బ్లాక్ కలర్ వెరైటీ గౌన్‍లో తళుక్కుంది. ప్రస్తుత పారిస్ ట్రిప్‍ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసుకుంది.
- Mouni Roy Photos: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ బ్లాక్ కలర్ వెరైటీ గౌన్‍లో తళుక్కుంది. ప్రస్తుత పారిస్ ట్రిప్‍ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసుకుంది.
(1 / 6)
హిందీ నటి మౌనీ రాయ్ ఏ లుక్‍లో అయినా పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తుంది. కొన్నిసార్లు వెరైటీ డ్రెస్‍ల్లో మెరుస్తుంటుంది. తాజాగా పారిస్‍కు ఓ ఈవెంట్ కోసం వెళ్లింది మౌనీ. ఈ సందర్భంగా బ్లాక్ రఫుల్డ్ గౌన్ వేసుకొని స్టైలిష్‍గా కనిపించింది. (Instagram/@imouniroy)
(2 / 6)
ఈ వైరెటీ బ్లాక్ కలర్ గౌనులో హొయలు ఒలికించింది మౌనీ రాయ్. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో శనివారం పోస్ట్ చేసింది. “పారిస్‍లో నైట్.. హో.. చాలా బ్యూటిఫుల్” అని క్యాప్షన్ పెట్టింది.(Instagram/@imouniroy)
(3 / 6)
రాత్రి వేళ ఈ స్టైలిష్ బ్లాక్ గౌన్‍లో మౌనీ రాయ్ అందంతో తళతళ మెరిసింది. హాట్‍గా కనిపించింది. (Instagram/@imouniroy)
(4 / 6)
కెరీర్ మొదట్లో టెలివిజన్‍లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మౌనీ రాయ్. నాగిని టీవీ సిరీయల్‍తో ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ( Instagram/@imouniroy)
(5 / 6)
కొన్ని సినిమాల్లో మౌనీ రాయ్.. స్పెషల్ సాంగ్స్ చేసింది. కొన్ని చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. గతేడాది బ్రహ్మాస్త్ర సినిమాలో ముఖ్యమైన రోల్ చేసింది మౌనీ. ( Instagram/@imouniroy)
ఇతర గ్యాలరీలు