Mouni Roy in Saree: గోల్డ్ చీరలో మౌనీ రాయ్ ధగధగలు: ఫొటోలు
Mouni Roy in Saree: బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ గోల్డ్ కలర్ చీరలో అందాల మెరుపులు మెరిపించారు. ట్రెడిషనల్ లుక్‍లో మైమరిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 6)
హిందీ నటి మౌనీ రాయ్ చీరలో సంప్రదాయ లుక్‍తో అదరగొట్టారు. గోల్డ్ కలర్ చీరలో అందంతో ధగధగ మెరిశారు.
(Instagram/@imouniroy)(2 / 6)
ఈ షైనింగ్ చీరలో స్టన్నింగ్ పోజులతో మౌనీ అదరగొట్టారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఈ గోల్డెన్ శారీలో అందాల రాణిలా కనిపించారు ఈ సినీ బ్యూటీ.
(Instagram/@imouniroy)(3 / 6)
సాటిన్ ఫ్యాబ్రిక్, గోల్డ్ సెక్విన్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఉన్న ఈ బంగారు రంగు చీరలో మౌనీ రాయ్ ఆకట్టుకున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి కిర్రాక్ లుక్‍తో మెప్పించారు.
(Instagram/@imouniroy)(4 / 6)
హెవీ డిజైన్ ఉన్న గోల్డ్ స్టేట్‍మెంట్ ఇయర్ రింగ్స్, గోల్డ్ బ్రాస్‍లెట్, ఉంగరాలు ధరించారు మౌనీ రాయ్. డ్రెస్‍కు మ్యాచ్ అయ్యేలా గోల్డెన్ హైహీల్స్ వేసుకొని ఎలిగెంట్ లుక్‍తో కనిపించారు మౌనీ.
(Instagram/@imouniroy)(5 / 6)
మౌనీ రాయ్ ముందుగా హిందీ సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. నాగినీ సీరియళ్లతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
(Instagram/@imouniroy)ఇతర గ్యాలరీలు