Mouni Roy: డిజైనర్ చీరలో మౌనీ రాయ్ అందాలు.. నాగినిలా మెలికలు తిరుగుతూ పోజులు
Mouni Roy Latest Pics: నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ తాజాగా డిజైనర్ సారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఎంతో అందంగా కనిపించింది. నాగినిలా మెలికలు తిరుగుతూ మరి పోజులు ఇచ్చింది. దీంతో ఆమె పిక్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.
(1 / 7)
టీవీ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతోపాటు అందంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా చీరలో ఎంతో అందంగా మెరిసింది.
(2 / 7)
ఈ చిత్రాలలో మౌని రాయ్ డిజైనర్ చీరతోపాటు స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో చాలా ఆకర్షణీయమైన పోజులతో దర్శనం ఇచ్చింది. దాంతో ఆమె అభిమానులను మౌనీ రాయ్ అందాన్ని ఆస్వాదిస్తున్నారు.
(3 / 7)
ఈ ఫోటోలలో మౌని రాయ్ తన సన్నని నడుముతో కనిపించింది, ఆమె నడుముపై మౌనీ రాయ్ అభిమానులు మనసు పారేసుకుంటున్నారు. తన స్లిమ్ నావెల్ ను చూపించి చూపించకుండా పోజు ఇచ్చింది.
(4 / 7)
మౌని రాయ్ చెవిపోగులు, ఉంగరాలు, హై హీల్స్‌తో ఆమె సొగసైన రూపాన్ని ఆకర్షణీయంగా అలంకరించుకుంది. అలాగే వయ్యారంగా పోజులు ఇచ్చింది.
(5 / 7)
నిగనిగలాడే మేకప్‌కు సరిపోయేలా మౌని రాయ్ తన జుట్టును ఈ స్టైల్‌లో కట్టుకుంది. ఇక మౌనీ రాయ్ ఇచ్చే పోజులు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. నాగినిలా మెలికలు తిరుగుతూ పోజులు ఇచ్చిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
(6 / 7)
ఈ పిక్స్ షేర్ చేస్తూ మౌని రాయ్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. “ప్రతి షేడ్ లో అమ్మాయి ఉంటుంది. చీరమీద మాత్రం ప్రేమ ఫేడ్ అవ్వదు. సాంప్రదాయాన్ని అందంగా చూపించేదే చీర. ప్రతి చీర ఒక కథ చెబుతుంది” అని రాసుకొచ్చింది మౌనీ రాయ్.
ఇతర గ్యాలరీలు