తెలుగు న్యూస్ / ఫోటో /
Mouni Roy: డీప్ నెక్ డ్రెస్సులో సీరియల్ నటి అందాలు.. మౌనీ రాయ్ హాట్ షో
Mouni Roy Latest Pics: నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ తాజాగా బ్లాక్ కలర్ డీప్ నెక్ డ్రెస్సులో అందాల ప్రదర్శన చేసింది. ఈ ఫొటోల్లో మౌనీ రాయ్ క్లీవేజ్ షో చేస్తూ.. సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
టీవీ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో అభిమానుల హార్ట్ బీట్‌ను పెంచుతున్న మౌని రాయ్, ఇటీవల తన కొన్ని ఫోటోలను షేర్ చేసింది, దాంతో ఆమె అభిమానులు మౌనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (All Photos @Instagram)
(2 / 7)
ఈ ఫొటోల్లో మౌని రాయ్ అందాల రాణిలా నటిస్తోంది. అలాగే ఆమె స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇందులో ఆమె హాట్‌గా అందాలు ఆరబోసింది.
(3 / 7)
ఈ ఫోటోలలో సీరియల్ నటి మౌని రాయ్ బ్లాక్ కలర్ ఫ్రాక్ స్టైల్ డ్రెస్‌లో చాలా అందంగా ఉండటమే కాకుండా హాట్ గా కూడా కనిపిస్తోంది.
(4 / 7)
ఈ ఫొటోలను షేర్ చేస్తున్నప్పుడు మౌని రాయ్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. లాస్ట్ నైట్ అంటూ రాసుకొచ్చింది. అంటే ఈ ఫొటోలు గత రాత్రి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. .
(5 / 7)
మౌనీ రాయ్ ఫొటోలపై అభిమానులతో పాటు, హాట్ సుందరి దిశా పటానీ కూడా కామెంట్స్ చేసింది. తన అందాన్ని పొగుడుతూ రెడ్ హార్ట్ ఎమోజీ షేర్ చేసింది.
(6 / 7)
మౌని రాయ్ హాట్ బ్లాక్ డ్రెస్సులో మినిమల్ యాక్సెసరీస్‌తో తన లుక్‌ను పూర్తి చేసి అద్భుతమైన పోజులు ఇచ్చింది. దీంతో ఇవి హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు