తెలుగు న్యూస్ / ఫోటో /
Mouni Roy: తెల్ల చీరలో మౌనీ రాయ్ హాట్ గ్లామర్ ట్రీట్.. మరి ఆ మరకలు ఏంటీ?
Mouni Roy Latest Pics: నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ తాజాగా తెల్ల చీరలో హాట్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని హాట్ షో చేసిన మౌనీ రాయ్ ఫొటోల్లో అక్కడక్కడ మరకలు కనిపించాయి. మరి అవేంటనే నెటిజన్స్ ఆరా తీశారు.
(1 / 6)
నాగిని సీరియల్‌తో చాలా పాపులర్ అయిన మౌనీ రాయ్ తాజాగా తెల్ల చీరలో హాట్ గ్లామర్ ట్రీట్ చేసింది.
(All Pics @Instagram)(4 / 6)
అద్దంలో మత్తెక్కేలా కొంటెగా చూస్తూ కళ్లతో హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది సెక్సీ సుందరి మౌనీ రాయ్.
(5 / 6)
మౌనీ రాయ్ ఫొటోలకు కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ కామెంట్ చేసింది. బ్యూటిఫుల్ అంటూ దిశా రాసుకొచ్చింది.
ఇతర గ్యాలరీలు