(1 / 5)
మోటో జీ35 5జీలో 6.75 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ఇది వస్తుంది. విజన్ బూస్టర్, నైట్ విజన్ మోడ్స్ ఉన్నాయి. ఇందులోని యూనీఎస్ఓసీ టీ760 ప్రాసెసర్‌కి 4జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కనెక్ట్ చేసి ఉంటుంది. 128జీబీ స్టోరేజ్ దీని సొంతం.
(2 / 5)
మోటో జీ35 5జీలో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ క్వాడ్ పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఒకటి. 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా లభిస్తోంది.
(3 / 5)
మోటో జీ35 లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 20వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ దీనికి లభిస్తుంది.
(4 / 5)
5జీ, డ్యూయెల్ బ్యాంట్, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎల్టీఈపపీ, వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉండటం విశేషం.
(5 / 5)
గోవా రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ వంటి 3 కలర్ ఆప్షన్స్‌లో లభిస్తున్న ఈ మోటో జీ35 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9999గా ఉంది.
ఇతర గ్యాలరీలు