
(1 / 11)
రెండో టెస్టు మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ ను ఓడించింది, దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన టీమ్స్ జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరి టాప్ 5లో ఏయే టీమ్స్ ఉన్నాయో చూడండి.
(PTI)
(2 / 11)
అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో విజయాల విషయంలో ఆస్ట్రేలియా తిరుగులేని అగ్రగామిగా నిలిచింది. ఆస్ట్రేలియా 2107 మ్యాచ్ లకు గాను 1158 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
(AP)
(3 / 11)
టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు భారత్ కు ఉంది. ఇక మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 1916 మ్యాచ్ లు ఆడగా.. అందులో టీమిండియా 922 మ్యాచ్ ల్లో విజయం సాధించి ఇంగ్లాండ్ ను అధిగమించింది.
(HT_PRINT (AFP))(4 / 11)
ఇంగ్లాండ్ 2100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది. అయితే ఇప్పటి వరకూ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ టీమ్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ 2117 మ్యాచ్ లలో 921 విజయాలు సాధించింది.
(Action Images via Reuters)
(5 / 11)
పాకిస్తాన్ కూడా ఆధిపత్యం చెలాయించింది. ఆ టీమ్ 1734 మ్యాచ్ లలో 831 విజయాలు సాధించింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా ఒకానొక సమయంలో అది బలమైన జట్టుగా ఉండి ప్రపంచకప్ కూడా గెలిచింది.
(AP)
(6 / 11)
అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు గెలిచిన వాటిలో సౌతాఫ్రికా ఐదో స్థానంలో ఉంది. ఆ టీమ్ 1374 మ్యాచ్ లకు గాను 719 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
(AFP)
(7 / 11)

(8 / 11)

(9 / 11)

(10 / 11)
తొమ్మిదో స్థానంలో ఉన్న జింబాబ్వే అంతర్జాతీయ స్థాయిలో 811 మ్యాచ్ లకు గాను 268 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ జాబితాలో జింబాబ్వే 9వ స్థానంలో ఉంది.

(11 / 11)
బంగ్లాదేశ్ 10వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 890 మ్యాచ్ ల్లో 232 మ్యాచ్ ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ టాప్ 10లో చోటు దక్కించుకుంది.
(AFP)ఇతర గ్యాలరీలు