Most Wickets in 2024: ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. మన బుమ్రానే టాప్-most wickets in 2024 team india pacer bumrah tops the list here is the list of top 5 bowlers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Most Wickets In 2024: ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. మన బుమ్రానే టాప్

Most Wickets in 2024: ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీళ్లే.. మన బుమ్రానే టాప్

Dec 31, 2024, 01:55 PM IST Hari Prasad S
Dec 31, 2024, 01:55 PM , IST

  • Most Wickets in 2024: ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. మరి ఈ జాబితాలో ఉన్న టాప్ 5 బౌలర్లు ఎవరో ఒకసారి చూద్దాం.

Most Wickets in 2024: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా 2024లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. అతడు మొత్తంగా 21 అంతర్జాతీయ మ్యాచ్ లలో 86 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

(1 / 6)

(X)

Most Wickets in 2024:  శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ 30 మ్యాచ్ లలో 64 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.

(2 / 6)

(AP)

Most Wickets in 2024: బంగ్లాదేశ్ పేస్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 30 మ్యాచ్ లలో 63 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు.

(3 / 6)

(AFP)

Most Wickets in 2024: వెస్టిండీస్ పేస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ 35 మ్యాచ్ లలో 63 వికెట్లు తీసుకున్నాడు.

(4 / 6)

Most Wickets in 2024: న్యూజిలాండ్ పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 16 మ్యాచ్ లలోనే 59 వికెట్లు తీయడం విశేషం.

(5 / 6)

Most Wickets in 2024: పాకిస్థాన్ కు చెందిన పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది 31 మ్యాచ్ లలో 54 వికెట్లు తీసుకున్నాడు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు