ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు.. సౌత్ సినిమాయే నంబర్ వన్-most watched movies last week on ott netflix prime video mad square odela 2 in the list good bad ugly tops ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు.. సౌత్ సినిమాయే నంబర్ వన్

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు ఇవే.. లిస్టులో రెండు తెలుగు సినిమాలు.. సౌత్ సినిమాయే నంబర్ వన్

Published May 20, 2025 04:10 PM IST Hari Prasad S
Published May 20, 2025 04:10 PM IST

ఈ ఏడాది ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ రిలీజ్ చేసింది. అందులో టాప్ 5 మూవీస్ లో రెండు తెలుగు సినిమాలే కావడం విశేషం. మరి ఆ సినిమాలేంటో చూడండి.

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. మే 12 నుంచి 18తో ముగిసిన వారానికి సంబంధించిన టాప్ 5 సినిమాల జాబితాను విడుదల చేసింది.

(1 / 7)

ఓటీటీలో గత వారం ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. మే 12 నుంచి 18తో ముగిసిన వారానికి సంబంధించిన టాప్ 5 సినిమాల జాబితాను విడుదల చేసింది.

(instagram)

ఫ్యాన్స్ రీసెర్చ ప్రకారం ఈ జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. కనీసం 30 నిమిషాల పాటు చూసిన సినిమాలు, అవి సంపాదించిన వ్యూస్ ను ఆర్మాక్స్ వెల్లడించింది.

(2 / 7)

ఫ్యాన్స్ రీసెర్చ ప్రకారం ఈ జాబితాను తయారు చేసినట్లు తెలిపింది. కనీసం 30 నిమిషాల పాటు చూసిన సినిమాలు, అవి సంపాదించిన వ్యూస్ ను ఆర్మాక్స్ వెల్లడించింది.

(instagram)

అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఈ మూవీకి 6.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

(3 / 7)

అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఈ మూవీకి 6.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

(instagram)

తమన్నా నటించిన మూవీ ఓదెల 2. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో రెండో స్థానంలో ఉన్న ఈ సినిమాకు గత వారం 3.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి

(4 / 7)

తమన్నా నటించిన మూవీ ఓదెల 2. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇండియాలో టాప్ ట్రెండింగ్ లో రెండో స్థానంలో ఉన్న ఈ సినిమాకు గత వారం 3.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి

(instagram)

ది డిప్లొమాట్ - జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాట్ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(5 / 7)

ది డిప్లొమాట్ - జాన్ అబ్రహాం నటించిన ది డిప్లొమాట్ మూవీకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(instagram)

మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమా మ్యాడ్ స్క్వేర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమాకు 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(6 / 7)

మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమా మ్యాడ్ స్క్వేర్ నాలుగో స్థానంలో ఉంది. ఈ సినిమాకు 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

(instagram)

వీర ధీర శూరన్ పార్ట్ 2 - వీర ధీర శూరన్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1.7 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

(7 / 7)

వీర ధీర శూరన్ పార్ట్ 2 - వీర ధీర శూరన్ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది 1.7 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.

(instagram)

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు