తెలుగు న్యూస్ / ఫోటో /
Most Test Wins: అత్యధిక టెస్టు విజయాలు సాధించిన టీమ్స్ ఇవే.. ఐదో స్థానంలో టీమిండియా.. ఆస్ట్రేలియాకు దరిదాపుల్లోనూ లేదు
- Most Test Wins: టెస్టు క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్స్ జాబితాలో టీమిండియా ఐదో స్థానంలో ఉంది. ఈ లిస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రమే 400కుపైగా విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
- Most Test Wins: టెస్టు క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్స్ జాబితాలో టీమిండియా ఐదో స్థానంలో ఉంది. ఈ లిస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాత్రమే 400కుపైగా విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
(1 / 5)
Most Test Wins: ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ 868 టెస్టుల్లో 415 విజయాలతో తొలి స్థానంలో కొనసాగుతోంది. తాజాగా టీమిండియాపై రెండో టెస్టులో విజయంతో తన ఆధిక్యాన్ని మరింత మెరుగుపరచుకుంది.
(AFP)(2 / 5)
Most Test Wins: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ ఈ మధ్యే 400వ టెస్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ టీమ్ ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో 1082 టెస్టులు ఆడి 400 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.
(AFP)(3 / 5)
Most Test Wins: మూడో స్థానంలో వెస్టిండీస్ ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ 582 టెస్టుల్లో 184 విజయాలు సాధించింది.
(ICC)(4 / 5)
Most Test Wins: ఈ మధ్యే శ్రీలంకపై రెండు టెస్టుల సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా.. 470 టెస్టుల్లో 183 విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.
(AP)ఇతర గ్యాలరీలు