Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ వీళ్లే-most sixes in ipl as these are the top 8 batters in the list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Most Sixes In Ipl As These Are The Top 8 Batters In The List

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ వీళ్లే

Mar 24, 2023, 04:02 PM IST Hari Prasad S
Mar 24, 2023, 04:02 PM , IST

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్ ఎవరో తెలుసా? ఈ లిస్టులో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ టాప్ లో ఉండగా.. ధోనీ, కోహ్లి, రోహిత్ లాంటి ఇండియన్ బ్యాటర్లు కూడా ఉన్నారు.

Most Sixes in IPL: ఐపీఎల్లో అత్యధికంగా క్రిస్ గేల్ 142 మ్యాచ్ లలో 357 సిక్స్‌లు బాదాడు. అతడు మొత్తం 4965 రన్స్ చేశాడు.

(1 / 8)

Most Sixes in IPL: గేల్ తర్వాత డివిలియర్స్ రెండోస్థానంలో ఉన్నాడు. ఈ మిస్టర్ 360 డిగ్రీ 184 మ్యాచ్ లలో 251 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్లో ఏబీడీ చేసిన పరుగులు 5162.

(2 / 8)

Most Sixes in IPL: ఐపీఎల్ అత్యధిక సిక్స్‌ల జాబితాలో రోహిత్ శర్మ మూడోస్థానంలో ఉన్నాడు. అతడు 227 మ్యాచ్ లలో 240 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ ఇప్పటి వరకూ 5879 రన్స్ చేశాడు.

(3 / 8)

Most Sixes in IPL: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 234 మ్యాచ్ లలో 229 సిక్స్ లు బాదాడు. అతడు ఐపీఎల్లో ఇప్పటి వరకూ 4978 రన్స్ చేశాడు.

(4 / 8)

Most Sixes in IPL: ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన వెస్టిండీస్ బ్యాటర్ కీరన్ పొలార్డ్ 189 మ్యాచ్ లలో 223 సిక్స్ లు కొట్టాడు. మొత్తం 3412 రన్స్ చేసిన పొలార్డ్ గతేడాదితో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు.

(5 / 8)

Most Sixes in IPL: విరాట్ కోహ్లి 223 మ్యాచ్ లలో 218 సిక్స్ లు కొట్టాడు. విరాట్ ఇప్పటి వరకూ ఐపీఎల్లో మొత్తం 6624 రన్స్ చేశాడు.

(6 / 8)

Most Sixes in IPL: డేవిడ్ వార్నర్ 162 మ్యాచ్ లలో 211 సిక్స్ లతో ఏడోస్థానంలో ఉన్నాడు. వార్నర్ ఐపీఎల్లో 5881 రన్స్ చేశాడు.

(7 / 8)

Most Sixes in IPL: సురేశ్ రైనా 205 మ్యాచ్ లలో 203 సిక్స్ లు కొట్టాడు. రైనా ఐపీఎల్లో 5528 రన్స్ చేశాడు.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు