(1 / 5)
ఐపీఎల్ లో కింగ్ కోహ్లికి తిరుగేలేదు. సెంచరీల్లోనూ అతనే టాప్. ఈ ఆర్సీబీ క్రికెటర్ 8 సెంచరీలతో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు. 2008 నుంచి ఆర్సీబీతోనే ఆడుతున్న కోహ్లి 8 హండ్రెడ్స్ చేశాడు. కోహ్లి 252 మ్యాచ్ లాడాడు.
(x/RCBTweets)(2 / 5)
ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో జోస్ బట్లర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు 7 సెంచరీలు సాధించాడు. 2016 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న బట్లర్ 107 మ్యాచ్ లాడాడు.
(x/cricbuzz)(3 / 5)
వెస్టిండీస్ దిగ్గజం క్రిిస్ గేల్ ఐపీఎల్ హిస్టరీలో 6 సెంచరీలు బాదాడు. 2009 నుంచి 2021 వరకు నాలుగు ఫ్రాంఛైజీల తరపున గేల్ 142 మ్యాచ్ లాడాడు. ముఖ్యంగా ఆర్సీబీ తరపున అదరగొట్టాడు.
(x/2024Wembley)(4 / 5)
టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ ఐపీఎల్ లోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న గిల్ ఈ లీగ్ లో 4 సెంచరీలు బాదాడు. 2018లో గిల్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 103 మ్యాచ్ లాడాడు.
(x/gujarat_titans)ఇతర గ్యాలరీలు