(1 / 7)
Most Educated Actresses: బాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు చదువులోనూ టాపర్లే. గోల్డ్ మెడలిస్టులు కూడా కొందరు ఉన్నారు. మరి అత్యున్నత చదువులు చదివిన ఆ హీరోయిన్లు ఎవరో చూడండి.
(2 / 7)
Most Educated Actresses: ప్రముఖ నటి విద్యా బాలన్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి సోషియాలజీలో మాస్టర్స్ చేయడం విశేషం.
(3 / 7)
Most Educated Actresses: తెలుగులో బద్రి, నానిలాంటి సినిమాలు చేసిన అమీషా పటేల్ బయో జనటిక్ ఇంజినీరింగ్, ఎకనమిక్స్ లో డిగ్రీలు సంపాదించింది.
(4 / 7)
Most Educated Actresses: మరో బాలీవుడ్ నటి ప్రీతి జింటా క్రిమినల్ సైకాలజీలో పీజీ చేయడం విశేషం. ఆ తర్వాత ఆమె మోడలింగ్, తర్వాత సినిమాల వైపు వచ్చింది.
(5 / 7)
Most Educated Actresses: నటి నీనా గుప్తా సంస్కృతంలో ఎంఫిల్ చేసింది.
(6 / 7)
Most Educated Actresses: పరిణీతి చోప్రా బిజినెస్, ఫైనాన్స్, ఎకనమిక్స్ లో ట్రిపుల్ ఆనర్స్ డిగ్రీ చేయడం విశేషం.
(7 / 7)
Most Educated Actresses: బాలీవుడ్ నటి రిచా చద్దా సోషల్ కమ్యూనికేషన్స్ మీడియాలో పీజీ డిప్లొమా చేసింది.
ఇతర గ్యాలరీలు