(1 / 7)
IPL Most Dot Balls: ఐపీఎల్ అంటేనే పరుగుల పండగ. కానీ అలాంటి లీగ్ లోనూ డాట్ బాల్స్ వేసిన మొనగాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో టాప్ 6లో ఐదుగురు ఇండియన్ బౌలర్లే కావడం విశేషం.
(2 / 7)
IPL Most Dot Balls: ఈ జాబితాలో హర్భజన్ సింగ్ ఆరో స్థానంలో ఉన్నాడు. అతడు 160 మ్యాచ్ లలో 1268 డాట్ బాల్స్ వేశాడు.
(3 / 7)
IPL Most Dot Balls: ఐదో స్థానంలో ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అతడు 133 మ్యాచ్ లలో 1269 డాట్ బాల్స్ వేయడం విశేషం.
(4 / 7)
IPL Most Dot Balls: నాలుగో స్థానంలో మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా ఉన్నాడు. అతడు ఐపీఎల్లో 191 మ్యాచ్ లలో 1337 డాట్ బాల్స్ వేశాడు.
(5 / 7)
IPL Most Dot Balls: మూడో స్థానంలో ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అశ్విన్ ఉన్నాడు. అతడు 209 మ్యాచ్ లలో 1572 డాట్ బాల్స్ వేశాడు.
(6 / 7)
IPL Most Dot Balls: రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్ ఉన్నాడు. అతడు 176 మ్యాచ్ లలో 1610 డాట్ బాల్స్ వేశాడు.
ఇతర గ్యాలరీలు