Monkeypox సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు..-monkeypox health ministry lists do s and don ts for viral disease ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Monkeypox Health Ministry Lists Do's And Don'ts For Viral Disease

Monkeypox సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు..

Aug 03, 2022, 06:01 PM IST HT Telugu Desk
Aug 03, 2022, 06:01 PM , IST

  • మంకీపాక్స్ (MPX) అనేది ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి, ఇది మశూచికి సమానమైన లక్షణాలతో ఉంటుంది. MPXను మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉంచిన కోతుల కాలనీలలో గుర్తించారు. అందుకే దీనికి 'Monkeypox' అనే పేరు వచ్చింది.

భారతదేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మంకీపాక్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇందుకోసం ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మంకీపాక్స్ సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుపుతూ కొన్ని సూచనలు చేసింది.

(1 / 10)

భారతదేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మంకీపాక్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇందుకోసం ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మంకీపాక్స్ సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుపుతూ కొన్ని సూచనలు చేసింది.(Image by Pete Linforth from Pixabay )

చేయాల్సినది: వ్యాధి సోకిన వ్యక్తిని వేరుగా ఉంచాలి. తద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపించదు.

(2 / 10)

చేయాల్సినది: వ్యాధి సోకిన వ్యక్తిని వేరుగా ఉంచాలి. తద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపించదు.(HT Photo/Suni Ghosh)

చేయాల్సినది: ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. మీ చేతులను సబ్బుతో కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి.

(3 / 10)

చేయాల్సినది: ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. మీ చేతులను సబ్బుతో కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి.(Unsplash)

చేయాల్సినది: రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ ముఖానికి మాస్క్‌ పెట్టుకోండి. అలాగే చేతులకు డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను తొడగండి.

(4 / 10)

చేయాల్సినది: రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ ముఖానికి మాస్క్‌ పెట్టుకోండి. అలాగే చేతులకు డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను తొడగండి.(Unsplash)

చేయాల్సినది: మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. డిస్ఇన్ఫెక్టెంట్ ద్రావణాలతో కడుక్కోండి.

(5 / 10)

చేయాల్సినది: మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. డిస్ఇన్ఫెక్టెంట్ ద్రావణాలతో కడుక్కోండి.(Unsplash)

చేయకూడనివి: వైరస్ సోకిన వ్యక్తులను, అనుమానిత రోగులను అవమానపరచకూడదు. అలాగే ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేయవద్దు.

(6 / 10)

చేయకూడనివి: వైరస్ సోకిన వ్యక్తులను, అనుమానిత రోగులను అవమానపరచకూడదు. అలాగే ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేయవద్దు.(File image)

చేయకూడనివి: మీకు వ్యాధి లక్షణాలను కనిపిస్తున్నపుడు బహిరంగ ప్రదేశాలలో తిరగడం, ఇతర పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొనటం చేయవద్దు.

(7 / 10)

చేయకూడనివి: మీకు వ్యాధి లక్షణాలను కనిపిస్తున్నపుడు బహిరంగ ప్రదేశాలలో తిరగడం, ఇతర పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొనటం చేయవద్దు.(PTI)

చేయకూడనివి: మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులకు సంబంధించిన బ్లాంకెట్లు, పరుపు, బట్టలు, తువ్వాళ్లు మొదలైన వాటిని ఇతరులు వాడకూడదు.

(8 / 10)

చేయకూడనివి: మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులకు సంబంధించిన బ్లాంకెట్లు, పరుపు, బట్టలు, తువ్వాళ్లు మొదలైన వాటిని ఇతరులు వాడకూడదు.(PTI)

చేయకూడనివి: రోగి వాడిన బట్టలు వేరేగా ఉతకాలి. అందరి బట్టలు కలపకూడదు.

(9 / 10)

చేయకూడనివి: రోగి వాడిన బట్టలు వేరేగా ఉతకాలి. అందరి బట్టలు కలపకూడదు.(AP)

సంబంధిత కథనం

రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.శనివారం, ఏప్రిల్ 20, 2024 ఏ రాశుల వారు లాభాన్ని చూడబోతున్నారో చూడండి. మేషం నుండి మీనం వరకు ఈ 12 రాశులలో ఎవరికి లాభాలు వస్తాయో తెలుసుకోండి.ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.లోక్ సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ లో శుక్రవారం ఉదయమే ఓటు వేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి దియా కుమారి.కలలకు ఎన్నో అర్థాలు ఉంటాయి. కలలపై ఎన్నో అధ్యయనాలు సాగాయి. కలలు ఒక్కోదానికి ఒక్కో అర్థం ఉంది. ఎలాంటి కలలకు ఎలాంటి అర్ధమో తెలుసుకోండి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు