Sobhita Dhulipala Monkey Man: మంకీ మ్యాన్ ప్రీమియర్ షో.. వైట్ డ్రెస్‌లో దేవకన్యలా శోభితా ధూళిపాళ్ల-monkey man premier show in los angles shobhita dhulipala dev patel attended the show ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sobhita Dhulipala Monkey Man: మంకీ మ్యాన్ ప్రీమియర్ షో.. వైట్ డ్రెస్‌లో దేవకన్యలా శోభితా ధూళిపాళ్ల

Sobhita Dhulipala Monkey Man: మంకీ మ్యాన్ ప్రీమియర్ షో.. వైట్ డ్రెస్‌లో దేవకన్యలా శోభితా ధూళిపాళ్ల

Apr 05, 2024, 03:47 PM IST Hari Prasad S
Apr 05, 2024, 03:47 PM , IST

  • Sobhita Dhulipala Monkey Man: దేవ్ పటేల్, శోభితా ధూళిపాళ్ల నటించిన మంకీ మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఇండియాలో మాత్రం రిలీజ్ కాలేదు. తాజాగా లాస్ ఏంజిల్స్ లో ఈ మూవీ ప్రీమియర్ షో వేశారు.

Sobhita Dhulipala Monkey Man: లాస్ ఏంజిల్స్ లో వేసిన ఈ మంకీ మ్యాన్ ప్రీమియర్ షోకి శోభితా ఇలా వైట్ డ్రెస్ హాజరై దేవకన్యలా కనిపించింది. ఈ మూవీకి దేవ్ పటేలే కథ అందించి డైరెక్ట్ చేయడంతోపాటు నిర్మించాడు.

(1 / 7)

Sobhita Dhulipala Monkey Man: లాస్ ఏంజిల్స్ లో వేసిన ఈ మంకీ మ్యాన్ ప్రీమియర్ షోకి శోభితా ఇలా వైట్ డ్రెస్ హాజరై దేవకన్యలా కనిపించింది. ఈ మూవీకి దేవ్ పటేలే కథ అందించి డైరెక్ట్ చేయడంతోపాటు నిర్మించాడు.(Richard Shotwell/Invision/AP)

Sobhita Dhulipala Monkey Man: ఈ మంకీ మ్యాన్ ప్రీమియర్ షోలో శోభితనే ఇలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.

(2 / 7)

Sobhita Dhulipala Monkey Man: ఈ మంకీ మ్యాన్ ప్రీమియర్ షోలో శోభితనే ఇలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ డ్రెస్ లో ఆమె స్టన్నింగ్ లుక్ లో కనిపించింది.(AFP)

Sobhita Dhulipala Monkey Man: ఈ సినిమాలో నటించిన నటీనటులు విపిన్ శర్మ, మకరంద్ దేశ్ పాండే, షార్ల్‌టో కోప్లీ,దేవ్ పటేల్ ఇలా సెల్ఫీ దిగారు. త తల్లి మరణానికి కారణమైన అవినీతి నేతలన పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ క్రమంలో ఎంతో మంది నిరుపేదలు, అణగారిన వర్గాలకు హీరోగా మారే ఓ యువకుడి కథే ఈ మంకీ మ్యాన్ మూవీ.

(3 / 7)

Sobhita Dhulipala Monkey Man: ఈ సినిమాలో నటించిన నటీనటులు విపిన్ శర్మ, మకరంద్ దేశ్ పాండే, షార్ల్‌టో కోప్లీ,దేవ్ పటేల్ ఇలా సెల్ఫీ దిగారు. త తల్లి మరణానికి కారణమైన అవినీతి నేతలన పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ క్రమంలో ఎంతో మంది నిరుపేదలు, అణగారిన వర్గాలకు హీరోగా మారే ఓ యువకుడి కథే ఈ మంకీ మ్యాన్ మూవీ.(AFP)

Sobhita Dhulipala Monkey Man: లాస్ ఏంజిల్స్ లో జరిగిన మంకీ మ్యాన్ మూవీ ప్రీమియర్ షోకి హాజరైన మూవీ నటీనటులతో శోభితా, దేవ్ పటేల్.

(4 / 7)

Sobhita Dhulipala Monkey Man: లాస్ ఏంజిల్స్ లో జరిగిన మంకీ మ్యాన్ మూవీ ప్రీమియర్ షోకి హాజరైన మూవీ నటీనటులతో శోభితా, దేవ్ పటేల్.(Getty Images via AFP)

Sobhita Dhulipala Monkey Man: నిజానికి ఈ మంకీ మ్యాన్ మూవీని డైరెక్ట్ చేయడానికి మొదట తాను వెనుకాడానని, తర్వాతే తానే కథ రాసుకొని డైరెక్ట్ చేసినట్లు దేవ్ పటేల్ చెప్పాడు.

(5 / 7)

Sobhita Dhulipala Monkey Man: నిజానికి ఈ మంకీ మ్యాన్ మూవీని డైరెక్ట్ చేయడానికి మొదట తాను వెనుకాడానని, తర్వాతే తానే కథ రాసుకొని డైరెక్ట్ చేసినట్లు దేవ్ పటేల్ చెప్పాడు.(AP)

Sobhita Dhulipala Monkey Man: లయన్, స్లమ్‌డాగ్ మిలియనీర్ లాంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు దగ్గరైన దేవ్ పటేల్.. ఇప్పుడు మంకీ మ్యాన్ మూవీతో రాబోతున్నాడు. 

(6 / 7)

Sobhita Dhulipala Monkey Man: లయన్, స్లమ్‌డాగ్ మిలియనీర్ లాంటి సినిమాలతో భారతీయ ప్రేక్షకులకు దగ్గరైన దేవ్ పటేల్.. ఇప్పుడు మంకీ మ్యాన్ మూవీతో రాబోతున్నాడు. (Richard Shotwell/Invision/AP)

Sobhita Dhulipala Monkey Man: భారతదేశ పురాణ, ఇతిహాసాలను వింటూ తాను పెరిగానని, వాటిని నేటి ప్రపంచంలోని పరిస్థితులకు ముడిపెడుతూ ఓ సినిమా తీయాలని అనుకున్నట్లు దేవ్ పటేల్ చెప్పాడు.

(7 / 7)

Sobhita Dhulipala Monkey Man: భారతదేశ పురాణ, ఇతిహాసాలను వింటూ తాను పెరిగానని, వాటిని నేటి ప్రపంచంలోని పరిస్థితులకు ముడిపెడుతూ ఓ సినిమా తీయాలని అనుకున్నట్లు దేవ్ పటేల్ చెప్పాడు.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు