తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. డబ్బుకు డబ్బు- సంతోషం కూడా!
- గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు.. గురు గ్రహం కారణంగా, కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం మొదలవ్వనుంది.
- గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు.. గురు గ్రహం కారణంగా, కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం మొదలవ్వనుంది.
(1 / 5)
గురు భగవానుడి ఆశిస్సులు ఉంటే.. జీవితంలో ఏదైనా సాధించవచ్చని జ్యోతిష్కులు చెబుతుంటారు. వివాహం, సంతానం, ఉద్యోగం, డబ్బు వంటి విషయాల్లో పురొగతి లభించాలంటే, గురు భగవానుడి కృప ఉండాలంటారు.
(2 / 5)
గురు భగవానుడు ప్రస్తుతం మేష రాశిలో ఉన్నాడు. 2024లో, 12ఏళ్ల తర్వాత.. గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. ఫలితంగా.. కొన్ని రాశుల వారికి అదృష్ట యోగం కలగనుంది.
(3 / 5)
కన్య రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. చదువు విషయంలో ఇబ్బందులు దూరమవుతాయి. అనేక విధాలుగా లాభం చేకూరనుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది, లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
(4 / 5)
తులా రాశి వారిని అదృష్టం వరించనుంది. ఖర్చులతో పాటు ఆదాయం, సేవింగ్స్ కూడా పెరుగుతాయి. కష్టాలు దూరమవుతాయి. గురు భగవానుడిని దర్శించుకోవడం మేలు. ఆస్తి చుట్టూ ఉన్న సమస్యలు దూరమవుతాయి. భౌతిక ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు