Money Luck Plants: ఈ మొక్కలను మీ ఇంట్లో ఉంచితే డబ్బుకు ఢోకా ఉండదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?-money luck plants according to vastu shastra plant these in your home to gain financial benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Money Luck Plants: ఈ మొక్కలను మీ ఇంట్లో ఉంచితే డబ్బుకు ఢోకా ఉండదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Money Luck Plants: ఈ మొక్కలను మీ ఇంట్లో ఉంచితే డబ్బుకు ఢోకా ఉండదు.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Aug 27, 2024, 03:31 PM IST Hari Prasad S
Aug 27, 2024, 03:31 PM , IST

Money Luck Plants: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉండటంతోపాటు డబ్బుకు ఢోకా ఉండదు. ఆ ఇంట్లో ఆనందం కూడా వెల్లివిరుస్తుంది. మరి ఆ మొక్కలు ఏంటో ఒకసారి చూద్దాం.

Money Luck Plants: సరైన మొక్కలను సరైన దిశలో, ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతారు. ఇది మీ జీవితంలో అడ్డంకులను తొలగించి శ్రేయస్సును పెంచుతుందని కూడా భావిస్తారు

(1 / 6)

Money Luck Plants: వాస్తు శాస్త్రం ప్రకారం గుండ్రటి ఆకులతో ఉండే జేడ్ మొక్కను పెంచడం వల్ల ధన ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశానికి సమీపంలో ఉంచాలి. ఈ జేడ్ మొక్క మీ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది

(2 / 6)

Money Luck Plants: వెదురు మొక్కను ఇంట్లో ఉంచుకుంటే దానికి ఎరుపు రిబ్బన్ కట్టాలి. ఈ మొక్కపై 8 కొమ్మలు ఉంటే అది డబ్బును ఆకర్షిస్తుందని నమ్ముతారు. 

(3 / 6)

Money Luck Plants: ఇంట్లో ఆర్కిడ్స్ నాటడం వల్ల పాజిటివిటీ వస్తుంది. రెండు కాండాలు ఉండే ఆర్కిడ్ మొక్క వల్ల ఇంట్లోని సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక డబ్బును ఉంచే స్థానంలో ఈ మొక్కను ఉంచితే మంచిది.

(4 / 6)

Money Luck Plants: ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే లక్ష్మీదేవి కరుణిస్తుందనీ నమ్ముతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ కొందరు భావిస్తారు. దీనిని ఇంటి ఆగ్నేయ మూలలో ఉంచాలని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఈ మొక్క ఉంటే డబ్బుకు లోటుందని అంటారు.

(5 / 6)

Money Luck Plants: స్నేక్ ప్లాంట్ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మొక్క. దీనిని ఇంట్లో ఉంచడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు