
(1 / 6)
Mona Singh weight loss: బాలీవుడ్ లో ప్రముఖ నటీమణుల్లో ఒకరు మోనా సింగ్. జస్సీ జైసీ కోయీ నహీ అనే డైలీ సీరియల్ తో పాపులర్ అయిన ఆమె.. తర్వాత ఎన్నో సినిమాలు, ఓటీటీ షోలతో పేరు సంపాదించింది. అయితే ఈ మధ్య ఆమె చాలా బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
(PTI Photo)
(2 / 6)
Mona Singh weight loss: మోనా సింగ్ ఈ మధ్యే ముంబైలో జరిగిన ఎన్నో ఈవెంట్లలో కనిపించింది. అక్కడ ఆమెను చూసిన అందరూ షాక్ తిన్నారు. ఆమె ఇంత స్లిమ్ గా ఎలా అయ్యిందో అని ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక సీక్రెట్ ఏంటో కూడా మోనానే వెల్లడించింది.
(File Photo)
(3 / 6)
Mona Singh weight loss: బరువు తగ్గాలంటే ముందుగా క్రమశిక్షణ అనేది చాలా చాలా ముఖ్యమని మోనా సింగ్ స్పష్టం చేసింది.
(File Photo)
(4 / 6)
Mona Singh weight loss: ఇక తాను జిమ్ వదిలేసి యోగా చేయడం ప్రారంభించినట్లు కూడా మోనా చెప్పింది.
(Photo by ARUN SANKAR / AFP)
(5 / 6)
Mona Singh weight loss: మోనా సింగ్ బరువు తగ్గడానికి మరో కారణం మధ్య మధ్యలో చేసిన ఉపవాసం అట. ఈ విషయాన్ని కూడా ఆమెనే చెప్పింది.
(istockphoto)
(6 / 6)
Mona Singh weight loss: చివరిగా తన ఆహారంలో ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటిని చేర్చుకున్నట్లు మోనా సింగ్ చెప్పింది. ఇవన్నీ తాను కేవలం ఆరు నెలల్లో 15 కిలోల బరువు తగ్గడానికి ఉపయోగపడినట్లు తెలిపింది.
(Photo by on Pexels)ఇతర గ్యాలరీలు