(1 / 8)
మిస్ వరస్డ్-2025 పోటీదారులు తెలంగాణ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్ర సచివాలయం వద్ద సందడి చేశారు. సచివాలయం వద్ద డ్రోన్ షో వీక్షించారు.
(2 / 8)
తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి.. ఫొటోలకు పోజులిచ్చారు.
(3 / 8)
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణ సచివాలయ సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఎంతో ఆకట్టుకుంది. డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి రూపం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రైతే రాజు, స్కిల్ యూనివర్సిటీ, రూ.500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు.
(4 / 8)
సచివాలయం వద్ద డ్రోన్ షో ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ పోటీలు, వీక్షకులు డ్రోన్ షో చూసి మంత్రముగ్ధులయ్యారు.
(5 / 8)
సచివాలయం వద్ద డ్రోన్ షో
(6 / 8)
సచివాలయం వద్ద డ్రోన్ షో
(7 / 8)
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు తెలంగాణ రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఇక్కడ పోలీసులు వినియోగిస్తున్న సాంకేతికత, గన్స్ గురించి తెలుసుకున్నారు.
(8 / 8)
పోలీసుల వెపన్స్ పరిశీలిస్తున్న మిస్ వరల్డ్-2025 సుందరీమణులు
ఇతర గ్యాలరీలు