Miss World 2024 Winner: మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ అందాల రాణి క్రిస్టినా పిస్కోవా, ఎనిమిదో స్థానంలో సినీశెట్టి
- Miss World 2024: మిస్ వరల్డ్ 2024 పోటీలు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. 71వ మిస్ట్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా గెలుపొందింది.
- Miss World 2024: మిస్ వరల్డ్ 2024 పోటీలు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. 71వ మిస్ట్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా గెలుపొందింది.
(1 / 7)
చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని సాధించింది. వంద మంది అందాల రాణులను ఓడించి ప్రపంచ సుందరిగా నిలిచింది.
(Instagram/@missworld)(3 / 7)
భారతదేశం తరుపున సినీ శెట్టి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంది. ఆమె ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
(ANI)(4 / 7)
ఇప్పటివరకు ఆరుసార్లు భారత్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది. రీటా ఫరియా (1966), ఐశ్వర్యరాయ్ బచ్చన్ (1994), డయానా హేడెన్ (1997), యుక్తా ముఖి (1999), ప్రియాంక చోప్రా జోనస్ (2000), మానుషి చిల్లార్ (2017) ఇప్పటివరకు మిస్ వరల్డ్ కిరటాన్ని గెలుచుకున్నారు.
(Instagram)(5 / 7)
ఈ కార్యక్రమానికి ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, మాజీ మిస్ వరల్డ్ మెగాన్ యంగ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
(ANI)(6 / 7)
మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి నటుడు మిస్ వరల్డ్ వేదికపై సందడి చేశారు.
(PTI)ఇతర గ్యాలరీలు