Miss Universe 2023: ఈ సారి మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ ప్రత్యేకతలు ఇవే..
- మిస్ నికరాగ్వా షెన్నిస్ పలాసియోస్ 72వ మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. వృత్తిరీత్యా మోడల్ అయిన షెన్నిస్ నికరాగ్వా నుండి కిరీటాన్ని గెలుచుకున్న మొదటి మహిళ.
- మిస్ నికరాగ్వా షెన్నిస్ పలాసియోస్ 72వ మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. వృత్తిరీత్యా మోడల్ అయిన షెన్నిస్ నికరాగ్వా నుండి కిరీటాన్ని గెలుచుకున్న మొదటి మహిళ.
(1 / 6)
మిస్ నికరాగ్వా షెన్నిస్ పలాసియోస్ 72వ మిస్ యూనివర్స్ పోటీలో విజేతగా నిలిచింది. అందాల పోటీలో థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన మోరయా విల్సన్ వరుసగా మొదటి, రెండవ రన్నరప్ లుగా నిలిచారు.(Twitter/MissUniverse)
(2 / 6)
23 ఏళ్ల షెన్నిస్ పలాసియోస్ కు 2022 లో మిస్ యూనివర్స్ టైటిల్ గెల్చుకున్న యూఎస్ కు చెందిన బోనీ నీలా కిరీట ధారణ చేశారు.(Miss Universe)
(3 / 6)
2023 మిస్ యూనివర్స్ టైటిల్ గెల్చుకున్న షెన్నిస్ పలాసియోస్ 2016లో మిస్ టీన్ నికరాగ్వా టైటిల్ ను సాధించారు. (Twitter/MissUniverse)
(4 / 6)
మిస్ యూనివర్స్ 2023 పోటీల ఫైనల్స్ నవంబర్ 19 న ఎల్ సాల్వడార్‌లోని శాన్ సాల్వడార్‌లో ఉన్న జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగాయి.(Twitter/MissUniverse)
(5 / 6)
2020లో, షెన్నిస్ పలాసియోస్ 2022 మిస్ ముండో నికరాగువా 2020 విజేతగా కూడా ఎంపికయ్యారు. షెన్నిస్ పలాసియోస్ మే 31, 2000న నికరాగ్వాలోని మనాగ్వాలో జన్మించింది.(Twitter/MissUniverse)
ఇతర గ్యాలరీలు