(1 / 5)
మానసి వారణాసి మిస్ ఇండియా 2020 విన్నర్‌గా నిలిచింది. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించింది.
(2 / 5)
దేవకి నందన వాసుదేవ మూవీతో టాలీవుడ్‌లోకి తొలి అడుగు వేస్తోంది మానస వారణాసి. డివైన్ లవ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
(3 / 5)
దేవకి నందన వాసుదేవ మూవీలో మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటిస్తోన్నాడు. హీరో తర్వాత గల్లా అశోక్ చేస్తోన్న సెకండ్ మూవీ ఇది.
(4 / 5)
మానస వారణాసి ఎల్ఎల్‌బీ పూర్తిచేసింది. లాయర్‌గా చైల్డ్ ప్రొటెక్షన్ కోసం పాటుపడుతోంది.
(5 / 5)
తెలుగులో దేవకి నందన వాసుదేవ తర్వాత కపుల్ ఫ్రెండ్స్‌తో పేరుతో మరో మూవీ చేస్తోంది మానస వారణాసి.
ఇతర గ్యాలరీలు