తెలుగు న్యూస్ / ఫోటో /
Miss India 2024: మిస్ ఇండియా 2024 నికితా పోర్వాల్, ఈమె అందానికి ఎవరైనా ఫిదా
- Miss India 2024: ఫెమీనా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. ఆమె ఫోటోల కోసం నెటిజన్లు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మేము కొన్ని అందమైన నికితా పోర్వాల్ ఫోటోలను ఇచ్చాము.
- Miss India 2024: ఫెమీనా మిస్ ఇండియా 2024 విజేతగా నికితా పోర్వాల్ నిలిచింది. ఆమె ఫోటోల కోసం నెటిజన్లు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ మేము కొన్ని అందమైన నికితా పోర్వాల్ ఫోటోలను ఇచ్చాము.
(1 / 6)
మిస్ ఇండియా 2024 విజేతగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్ గెలిచింది. ఈమె వయసు 24 ఏళ్లు.
(Instagram)(2 / 6)
నికితా పోర్వాల్ ప్రస్తుతం బరోడా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసిస్తోంది. ఈమె 18 ఏళ్ల నుంచే నటిగా, యాంకర్ గా రాణిస్తోంది.
(Instagram)(3 / 6)
నికిత మంచి నాటక కళాకారిణి. ఆమె ఎన్నో నాటకాల్లో కూడా నటించింది. నాటకాలు రచించడం ఆమె హాబీ.
(Instagram)(4 / 6)
నికితా పోర్వాల్ వచ్చే ఏడాది జరిగే మిస్ వరల్డ్ పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించబోతోంది.
(Instagram)(5 / 6)
మిస్ ఇండియా 2024 గా నికితా పోర్వాల్ గెలవడం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
(Instagram)ఇతర గ్యాలరీలు