తెలుగు న్యూస్ / ఫోటో /
Mirna Menon: గ్లామర్ డోస్ పెంచిన జైలర్ బ్యూటీ - తెలుగులో బిజీ అవుతోన్న మలయాళ హీరోయిన్!
Mirna Menon:జైలర్ సినిమాతో పాపులర్ అయ్యింది మిర్నా మీనన్. స్వతహాగా మలయాళీ అయిన మిర్నా మీనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది.
(1 / 5)
జైలర్ మూవీలో రజనీకాంత్ కోడలి పాత్రలో కనిపించింది మిర్నా మీనన్ . జైలర్ సీక్వెల్‌లో కూడా మిర్నా మీనన్ నటిస్తోంది.
(2 / 5)
తెలుగులో మూడు సినిమాలు చేసింది మిర్నా మీనన్. క్రేజీ ఫెల్లో, ఉగ్రంతో పాటు నాగార్జున నా సామిరంగ సినిమాల్లో నటించింది.
(3 / 5)
మాతృభాష మలయాళంలో మాత్రం ఇప్పటివరకు ఒకే ఒక సినిమాలో కనిపించింది. మోహన్‌లాల్ బిగ్ బ్రదర్ మూవీలో ఓ కీలక పాత్ర చేసింది.
(4 / 5)
అదితి మోహన్ పేరుతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన పేరును మిర్నా మీనన్‌గా మార్చుకుంది.
ఇతర గ్యాలరీలు