మైక్రోప్లాస్టిక్ వీర్య నాణ్యతను దెబ్బతీస్తోందా?
- మైక్రోప్లాస్టిక్ ఆధునిక నాగరికతలో భాగమైపోయింది. ఇది సంభోగ శక్తిని, వీర్య నాణ్యతను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.
- మైక్రోప్లాస్టిక్ ఆధునిక నాగరికతలో భాగమైపోయింది. ఇది సంభోగ శక్తిని, వీర్య నాణ్యతను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.
(1 / 6)
మైక్రోప్లాస్టిక్ అనేది ఒక ప్రత్యేక రకం ప్లాస్టిక్. ఇది ఆధునిక నాగరికతలో భాగమైపోయింది. ఇది సంభోగం యొక్క తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
(Freepik)(2 / 6)
ఆహారంలో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు. ఈ రకమైన ప్లాస్టిక్ గాలిలో కూడా ప్రయాణించగలదు. దీని ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతోందని విశ్వసిస్తున్నారు.
(Freepik)(3 / 6)
విపరీతంగా ప్లాస్టిక్ వాడకం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుళ్ళిపోని ప్లాస్టిక్.. ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి చేరుతోందని డాక్టర్ శృతి ఎన్ మానే హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పారు.
(Freepik)(4 / 6)
పర్యావరణాన్ని కలుషితం చేసే వివిధ హానికరమైన పదార్థాల వల్ల 40 శాతం మంది పురుషుల వీర్య నాణ్యత ప్రభావితమవుతుంది. మైక్రోప్లాస్టిక్ స్పెర్మ్ కణాల విభజన, దాని పంపిణీపై ప్రభావం చూపుతోందని తేలింది.
(Freepik)(5 / 6)
మైక్రోప్లాస్టిక్ సెమినల్ వెసికిల్స్‌లో పేరుకుపోతాయని గుర్తించారు. స్పెర్మ్ కౌంట్ పెరిగేకొద్దీ పురుషులలో ఒత్తిడి సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అదే సమయంల, యాంటీఆక్సిడెంట్ల రేటు తగ్గుతోంది.
(Freepik)ఇతర గ్యాలరీలు