Met Gala 2024: మెట్ గలాలో వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టిన అందాల భామలు: ఫొటోలు-met gala 2024 alia bhatt to zendaya these celebrities stole the spotlight at biggest fashion show ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Met Gala 2024: మెట్ గలాలో వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టిన అందాల భామలు: ఫొటోలు

Met Gala 2024: మెట్ గలాలో వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టిన అందాల భామలు: ఫొటోలు

May 07, 2024, 08:32 PM IST Chatakonda Krishna Prakash
May 07, 2024, 08:29 PM , IST

Met Gala 2024: ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వేదిక 'మెట్ గలా 2024'లో వెరైటీ డ్రెస్‍ల్లో అందాల భామలు తళుక్కుమన్నారు. డిఫరెంట్ ఔట్‍ఫిట్‍ల్లో ఔరా అనిపించారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.  

ప్రతిష్టాత్మక 'మెట్ గలా 2024' ఫ్యాషన్ ఈవెంట్ అమెరికాలోని న్యూయార్క్‌లో మే 6న గ్రాండ్‍గా జరిగింది. ఈ ఫ్యాషన్ ఈవెంట్‍లో సెలెబ్రిటీలు వెరైటీ డ్రెస్‍ల్లో అదరగొట్టారు. బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా మంది హాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా మెరిపించారు. 

(1 / 8)

భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా అద్భుతమైన చీరకట్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మెరిశారు. మెట్‍గలా ఈవెంట్‍లో సవ్యసాచి చీర ధరించి అందరినీ ఆకర్షించారు. ది గార్డెన్ ఆఫ్ థీమ్‍తో హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఈ చీర అద్భుతంగా ఉంది. కొంగు చాలా పొడవుగా ఉంది. 163 మంది కళాకారులు.. 1,965 గంటల పాటు కష్టపడి ఈ అద్భుతమైన చీరను రూపొందించారు.

(2 / 8)

హాలీవుడ్ స్టార్ నటి జెండాయా ఈ ఫ్యాషన్ ఈవెంట్‍లో బ్లాక్ కలర్ ఔట్ ఫుట్‍లో తళుక్కుమన్నారు. తలపై ఫ్లవర్ బొకేలా ఉండే క్యాప్ ధరించారు. ఎలిగెంట్ లుక్‍తో మెప్పించారు. 

(3 / 8)

హాలీవుడ్ స్టార్ నటి జెండాయా ఈ ఫ్యాషన్ ఈవెంట్‍లో బ్లాక్ కలర్ ఔట్ ఫుట్‍లో తళుక్కుమన్నారు. తలపై ఫ్లవర్ బొకేలా ఉండే క్యాప్ ధరించారు. ఎలిగెంట్ లుక్‍తో మెప్పించారు. (AP, Reuters)

మెట్‍గలా 2024 ఈవెంట్‍లో అమెరికన్ ర్యాపర్ ‘కార్డీ బీ’.. స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. భారీ బ్లాక్ గౌన్ ధరించి వచ్చారు. ఈ గ్రాండ్ డిఫరెంట్ డ్రెస్‍లో అందరి దృష్టి ఆకర్షించారు. 

(4 / 8)

మెట్‍గలా 2024 ఈవెంట్‍లో అమెరికన్ ర్యాపర్ ‘కార్డీ బీ’.. స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. భారీ బ్లాక్ గౌన్ ధరించి వచ్చారు. ఈ గ్రాండ్ డిఫరెంట్ డ్రెస్‍లో అందరి దృష్టి ఆకర్షించారు. (Evan Agostini/Invision/AP)

చెట్టు వేళ్లలా ఉండే డ్రెస్‍ను ఈ 2024 మెట్‍గలా ఈవెంట్‍లో ధరించారు అలెగ్జాండర్ మెక్‍క్వీన్. ఈ వెరైటీ డ్రెస్‍లో అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టన్నింగ్ లుక్‍తో మైమపిరించారు. 

(5 / 8)

చెట్టు వేళ్లలా ఉండే డ్రెస్‍ను ఈ 2024 మెట్‍గలా ఈవెంట్‍లో ధరించారు అలెగ్జాండర్ మెక్‍క్వీన్. ఈ వెరైటీ డ్రెస్‍లో అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టన్నింగ్ లుక్‍తో మైమపిరించారు. (Instagram)

అమెరికన్ సింగర్ డోజా క్యాట్ పొరలా ఉండే వైట్ డ్రెస్ ధరించి అట్రాక్ట్ చేశారు. హాట్ లుక్‍తో అదరగొట్టారు.

(6 / 8)

అమెరికన్ సింగర్ డోజా క్యాట్ పొరలా ఉండే వైట్ డ్రెస్ ధరించి అట్రాక్ట్ చేశారు. హాట్ లుక్‍తో అదరగొట్టారు.(AFP)

అమెరికన్ నటి, సింగర్ జెన్నీఫర్ లోపేజ్.. వైరెటీ గౌన్‍లో స్టన్నింగ్‍గా కనిపించారు. సీల్వర్ పర్ల్స్ డిజైన్ ఉన్న ఈ డ్రెస్ చాలా విభిన్నంగా ఉంది. ఆకర్షించేలా ఉంది.

(7 / 8)

అమెరికన్ నటి, సింగర్ జెన్నీఫర్ లోపేజ్.. వైరెటీ గౌన్‍లో స్టన్నింగ్‍గా కనిపించారు. సీల్వర్ పర్ల్స్ డిజైన్ ఉన్న ఈ డ్రెస్ చాలా విభిన్నంగా ఉంది. ఆకర్షించేలా ఉంది.(AFP)

ఈ 'మెట్‍గలా 2024' ఫ్యాషన్ ఈవెంట్‍లో అమెరికన్ మోడల్ గిగి హాదిద్ .. ప్రత్యేకమైన డిజైనర్ ఔట్‍ఫిట్‍లో మెప్పించారు. 3డీ ఎల్లో రెజ్‍స్, ఎలిగెంట్ డిజైన్‍తో ఈ డ్రెస్ అద్భుతంగా ఉంది.

(8 / 8)

ఈ 'మెట్‍గలా 2024' ఫ్యాషన్ ఈవెంట్‍లో అమెరికన్ మోడల్ గిగి హాదిద్ .. ప్రత్యేకమైన డిజైనర్ ఔట్‍ఫిట్‍లో మెప్పించారు. 3డీ ఎల్లో రెజ్‍స్, ఎలిగెంట్ డిజైన్‍తో ఈ డ్రెస్ అద్భుతంగా ఉంది.(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు