Double Transit of Budha: సెప్టెంబరులో తన రాశిని రెండుసార్లు మార్చుకోనున్న బుధుడు, ఈ నాలుగురాశులకు రెట్టింపు సంపద
- Double Transit of Budha: సెప్టెంబర్‌లో బుధుడు రాశిచక్రాన్ని ఒకటి కాదు రెండు సార్లు మారుస్తాడు. బుధుడు ఇలా రెండుసార్లు రాశి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి రెట్టింపు సంపద లభిస్తుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
- Double Transit of Budha: సెప్టెంబర్‌లో బుధుడు రాశిచక్రాన్ని ఒకటి కాదు రెండు సార్లు మారుస్తాడు. బుధుడు ఇలా రెండుసార్లు రాశి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి రెట్టింపు సంపద లభిస్తుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం.
(1 / 6)
సెప్టెంబర్ లో శుక్రుడు డబుల్ ట్రాన్సిట్ చెందుతాడు. అంటే ఒకే నెలలో రెండు రాశుల్లోకి మారుతాడు. ఇలా మారడం వల్ల కొన్ని రాశుల వారికి బాగా కలిసివస్తుంది.
(2 / 6)
బుధుడు సెప్టెంబర్ 4న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత సెప్టెంబర్ 23న సొంతరాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ డబుల్ ట్రాన్సిట్ కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది.
(3 / 6)
సింహరాశి వారికి ఈ బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరు ఉన్నతాధికారులకు నచ్చుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.
(4 / 6)
మిథున రాశి వారికి బుధసంచారం చాలా శుభ్రప్రదంగా ఉంటుంది. ఈ సంచారం వల్ల అదృష్టాన్ని పొందుతారు. సంతోషం, సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. భూమి, భవనం, వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. ఇంట్లో సంతోషం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ప్రజలకు నచ్చుతుంది.
(5 / 6)
ధనుస్సురాశి వారికి బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు